Home
Telangana
High Court Directs Home Department To Strictly Implement Guidelines For Ganesh Festivities And Immersions
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాలకు మార్గదర్శకాలు అమలు చేయాల్సిందే.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం
వినాయక చవితి ఉత్సవాలు, గణేశ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో శబ్ద కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలపై ఈ నెల 24లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి ఉత్సవాలు, గణేశ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో శబ్ద కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలపై ఈ నెల 24లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. నిరుడు ఆగస్టు 26న తాము జారీచేసిన మార్గదర్శకాలను ఏటా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
నిరుటి ఆదేశాలకు విరుద్ధంగా ఈ నెల 13, 16న గణేశ మండపాల నిర్వాహకులు విపరీతమైన శబ్దంతో డీజేలు పెట్టడంతోపాటు, వాహన రాకపోకలకు అంతరాయం కలిగించారని పేర్కొంటూ నిర్మల్‌కు చెందిన దామోదర్‌రెడ్డి, మరొకరు పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ మంగళవారం ఈ ఆదేశాలు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

