జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన తెడ్డు సురేశ్.. బీఆర్ఎస్ పార్టీ గులాబీ రంగును తన బైక్‌కు వేయించుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. దీనిపై వెళ్లి ప్రచారం చేస్తూ గురువారం ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కాడు.
పలువురు బీఆర్ఎస్ నాయకులు సురేశ్‌ను అభినందించారు.
-మల్యాల