తాజాగా... గుత్తులుగా ద్రాక్ష పండ్లు కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఓ పండు చటుక్కున తెంపి చప్పరించేయాలనిపిస్తుంది. కానీ, కోషు ద్రాక్షలను చూస్తే మాత్రం ఒక్క క్షణం ఆగి... ఎంత బాగున్నాయో
అనుకోక మానం.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన తెడ్డు సురేశ్.. బీఆర్ఎస్ పార్టీ గులాబీ రంగును తన బైక్కు వేయించుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. దీనిపై వెళ్లి ప్రచారం చేస్తూ గురువారం ‘నమస�