హ్యాపీ ఫాదర్స్ డే డాడ్.. కేటీఆర్ ఫాదర్స్డే శుభాకాంక్షలు
ఫాదర్స్ డేను పురస్కరించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్పై గౌరవం, అభిమానాన్ని వ్యక్తంచేశారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే డాడ్' అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
- కేసీఆర్ కుమారుడిగా పుట్టడం నా అదృష్టం
హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ) : ఫాదర్స్ డేను పురస్కరించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్పై గౌరవం, అభిమానాన్ని వ్యక్తంచేశారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే డాడ్’ అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. కేసీఆర్ను కోట్లాది తెలంగాణ ప్రజలకు హీరోగా అభివర్ణించారు. ‘ఆయన కుమారుడిగా పుట్టడం నా అదృష్టం.. పూర్వజన్మ సుకృతం’ అని పేర్కొన్నారు.
మహానేత నాయకత్వంలో నేర్చుకొనే అవకాశం దక్కడం తన భాగ్యమని, ఆయనను తండ్రిగా పిలుచుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. తనకు స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ‘మీ విలువలు, దూరదృష్టి, వారసత్వం ఎల్లప్పుడూ నాకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషిచేస్తా’నని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

