Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
Vanam-PV Ghanam | ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రచించిన ‘వనం- పీవీ ఘనం అనే పుస్తకాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుక్రవారం ఆవిష్కరించారు.
హైదరాబాద్ : ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రచించిన ‘వనం- పీవీ ఘనం ( Vanam-PV Ghanam) అనే పుస్తకాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ( Governor Shiv Pratap Shukla ) శుక్రవారం ఆవిష్కరించారు. బేగంపేటలోని శ్రీ రామానంద తీర్ధ మెమోరియల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) , ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ( MLC Surabhi Vani Devi ) ,శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

భారతరత్న, మాజీ ప్రధాని పివి నరసింహ రావు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారని, ఆయన స్పూర్తితో ఆయన కుమార్తె ముందుకు సాగడం అభినందనీయం అన్నారు. రామానంద తీర్ధ మెమోరియల్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యాబోధన, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, నిర్వాహకులు ప్రభాకర్, చంద్రశేఖర్, నాయకులు టి. శ్రీహరి, శ్రీనివాస్ గౌడ్, శేఖర్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Killer | ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. రూ.కోటి ఛాలెంజ్ విసిరిన సినిమా ఎలా ఉందంటే!
Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
Asthma | ఆస్తమా ఉన్నవారికి ఫ్లూ సమస్య వస్తే.. అది సాధారణం కాదు.. కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

