పునరుజ్జీవంతో పూర్వ వైభవం

- ఎస్సారెస్పీకీ కాళేశ్వరంతో జీవం
- రిజర్వాయర్‌గా వరద కాలువ
కరీంనగర్, ఏప్రిల్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అపర భగీరథుడు కేసీఆర్ అంకురార్పణ చేసిన శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పురుడు పోసుకొని, కాళేశ్వరం జలాలతో సాగు భూములను ముద్దాడుతున్నది. బీళ్లుగా మారిన చెరువులను నిండుకుండల్లా మార్చడమే కాదు.. వాటిని మత్తళ్లు దుంకించి.. పూర్వ వైభవాన్ని కండ్లముందు సాక్షాత్కరింపజేస్తున్నది. 122 కిలోమీటర్ల పొడవునా కాళేశ్వరం జలాలను ఒడిసి పట్టుకున్న వరదకాలువ.. సీఎం కేసీఆర్ కలలను నిజంచేస్తున్నది. 0-122 కిలోమీటర్ల వరకు ఉన్న వరద కాలువను ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద నిండుకుండలా నింపేందుకు నాలుగు రిజర్వాయర్లుగా విభజించారు. ఇందులో 0-34 కిలోమీటర్ వరకు ఒకటి, 34-78 కిలోమీటర్ వరకు రెండోది, 73-122 వరకు మూడోది, 102-122 వరకు నాలుగోది ఏర్పాటు చేశారు. నాలుగు ప్రాంతాల్లో హెడ్ రెగ్యులేటరీలు ఏర్పాటు చేయడం వల్ల వరద కాలువ 122 కిలోమీటర్ల పొడవునా కాళేశ్వరం జలాలతో సజీవ జలధారలా మారి.. కాలువే రిజర్వాయర్లా అవతరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- canals
- kaleshwaram
- restoration
- srsp
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

