NRI | స్విట్జర్లాండ్లో ఘనంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు
NRI | గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్విట్జర్లాండ్లోని ఎన్నారైలు స్విస్ గణేశా మహోత్సవ్ -2023 పేరిట గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ పేపర్ గణనాథుని ప్రతిష్టించి పిల్లలు పెద్దలు అందరు శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో తెలుగు వారే కాకుండా ఇతర రాష్ట్రాల ఎన్నారైలంతా దాదాపు 300 మందికి పైగా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.
హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్విట్జర్లాండ్లోని ఎన్నారైలు స్విస్ గణేశా మహోత్సవ్ -2023 పేరిట గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ పేపర్ గణనాథుని ప్రతిష్టించి పిల్లలు, పెద్దలు అందరు శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో తెలుగు వారే కాకుండా ఇతర రాష్ట్రాల ఎన్నారైలంతా దాదాపు 300 మందికి పైగా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.
స్నికిత, జస్మితా, కీర్తన, తన్మయి, అదితి, ఆంశిక, అక్షిత, నేహా, లేఖన, అమూల్య, తదితరులు తమ నాట్య ప్రదర్శనతో అలరించారు. భరతనాట్యం, కథక్, మొహినియాట్టం, సినిమాటిక్ డాన్స్ లాంటి కళా రూపాలు ప్రదర్శించారు. చిత్రలేఖనం, గాత్రం పోటీలను నిర్వహించి పిల్లలకు బహుమతులు అందించారు.

వేడుకల్లో పాల్గొన్న ఎన్నారైలు
స్విస్ తెలుగు రైజింగ్ స్టార్స్ గ్రూప్ పిల్లలు ప్రదర్శించిన ‘విగ్నేశ్వర జన్మరహస్యం’ నాటకం ఈ ఉత్సవాలకు హైలైట్గా నిలిచి పోయింది. ఈ కార్యక్రమంలో స్విస్ తెలుగు కార్యవర్గం అధ్యక్షుడు పద్మజా రెడ్డి, సెక్రటరీ నాగరాజ్ గుమ్మాల, డివోషనల్ సెక్రటరీ సౌమ్య కొత్తపల్లి, ఆధ్యాత్మిక పర్యవేక్షకుడు పవన్ దుద్దిళ్ల తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల సాంస్కృతి కార్యక్రమాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

