సిట్ విచారణకు హాజరైన బాలరాజుయాదవ్
రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజుయాదవ్ శనివారం సిట్ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజుయాదవ్ శనివారం సిట్ విచారణకు హాజరయ్యారు. అట్రాసిటీ కేసుతోపాటు సిట్ దర్యాప్తు పరిధి లో ఉన్న కేసుపై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి విధించిన షరతుల మేరకు హి మాయత్నగర్లోని కార్యాలయానికి వచ్చారు. శ్యామ్సుందర్రావు కూడా విచారణకు హాజరయ్యారు. దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

