‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి’
రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు ఎదురొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫాతి) ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు ఎదురొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫాతి) ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. నిధుల జాప్యం వల్ల సిబ్బంది జీవనోపాధితోపాటు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం వారు సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

