Hanumakonda | పురుగుల మందు తాగిన తండ్రి, కూతురు.. తండ్రి మృతి, కూతురి పరిస్థితి విషమం
Hanumakonda | ఆ తండ్రి, కూతురికి ఏ కష్టమొచ్చిందో తెలియదు పాపం. ఇకపై జీవించడం వృథా అని భావించారు. పురుగుల మందు(Pesticides) తాగి తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ : ఆ తండ్రి, కూతురికి ఏ కష్టమొచ్చిందో తెలియదు పాపం. ఇకపై జీవించడం వృథా అని భావించారు. పురుగుల మందు(Pesticides) తాగి తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగగా తండ్రి మృతి(Father died) చెందాడు. కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా( Hanumakonda) నడికుడ మండలం రామకృష్ణాపురంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

