అమెరికాతో ఒప్పందమే పంట ధరల పతనానికి కారణం
అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకోబోతున్న వాణిజ్య ఒప్పందం కారణంగానే రాష్ట్రంలో పంటల ధరలు పతనమైన ట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
- కేంద్ర సర్కార్ విధానాలతో రైతుల పరిస్థితి ఆగమాగం: తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకోబోతున్న వాణిజ్య ఒప్పందం కారణంగానే రాష్ట్రంలో పంటల ధరలు పతనమైన ట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ ఒప్పందం పూర్తయి కార్యరూపం దాల్చితే ధరలు మ రింత పతనమవుతాయని చెప్పారు. సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అమెరికాతో ఒప్పందానికి సంబంధించి బయటికి వస్తున్న విషయాల ప్రభావం ఇప్పటికే మారెట్లో కనిపించడం ప్రారంభమైందని తెలిపారు. మకజొన్న ధరలు సుమారు 30% వరకు పడిపోవడం, సో యాబీన్, పత్తి ధరలు 20% వరకు తగ్గడం వంటి పరిణామాలు రైతులకు ముందస్తు హెచ్చరికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి డీడీజీఎస్(పశువుల ఆహారం), సోయా ఆయిల్ దిగుమతులు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల దేశీయంగా సోయాబీన్కు డిమాం డ్ తగ్గుతుందని, మకజొన్న వినియోగం పడిపోతుందని అంచనా వేశారు. మకజొన్న విషయంలో కేంద్రం కొనుగోలు బాధ్యతను నిర్వర్తించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని తెలిపారు. సోయాబీన్, శనగలు, పెసర్లు వంటి పంటల కొనుగోలులో కూడా పరిమితులు విధించడం ఆ భారం రాష్ట్రాలపై పడుతున్నదని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

