రైతులు ఆందోళన చెందొద్దు : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

హైదరాబాద్ : రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఏ మాత్రం ఆందోళన చెందొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు, కొవిడ్ బాధితుల స్థితిగతులను తెలుసుకునేందుకు గురువారం మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేసినందున దేశంలోని ఏ రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ఆదేశంతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి కోరారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు.
కరోనా బాధితులు ధ్యైర్యంగా ఉండాలని మంత్రి తెలిపారు. వారు త్వరగా కోలుకోవడానికి, ఇమ్యూనిటీ పెంపొందించుకునేందుకు డ్రై ఫ్రూట్ కిట్స్ పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. కరోనా కిట్స్ బాధితులకు తాము ఉచితంగా అందజేస్తామని ఆయన తెలిపారు.
ఆక్సిజన్, మందుల కొరత లేదన్నారు.టెలీ కాన్ఫరెన్స్‌లో నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

