పాముకాటుతో రైతు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రం తాడిచర్లలో ఆదివారం పాముకాటుతో రైతు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... తాడిచర్లకు చెందిన కందుల మల్లయ్య (52) రోజువారీగా శనివారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు.
మల్హర్, సెప్టెంబర్ 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రం తాడిచర్లలో ఆదివారం పాముకాటుతో రైతు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం… తాడిచర్లకు చెందిన కందుల మల్లయ్య (52) రోజువారీగా శనివారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు.
వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు భూపాలపల్లి జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు. అనంతరం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా పరిస్థితి విషమించి మల్లయ్య మృతి చెందాడు. మల్లయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

