పొలంలోనే గుండెపోటుతో రైతు మృతి
వరినారు పోసేందుకు గడిని తొలగిస్తూ పొలం వద్దనే ఓ రైతు గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన ఊట్కూరి శంకరయ్య (52) వ్యవసాయ పనుల కోసం ఆదివారం ఉదయం పొలానికి వెళ్లాడు.
- జగిత్యాల జిల్లా పెగడపల్లిలో విషాదం
పెగడపల్లి, జూన్ 14 : వరినారు పోసేందుకు గడిని తొలగిస్తూ పొలం వద్దనే ఓ రైతు గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన ఊట్కూరి శంకరయ్య (52) వ్యవసాయ పనుల కోసం ఆదివారం ఉదయం పొలానికి వెళ్లాడు.
వరి నారు పోసేందుకు గడ్డిని తొలగిస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

