హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులకందించే నేషనల్ స్కాలర్షిప్స్ గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఔత్సాహికులు http://cholarsh ips. gov.in,tsbie. cgg.gov.in వెబ్సైట్ల ద్వారా రెన్యువల్ సహా, కొత్తగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.