Bajireddy Govardhan | ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్.. బాజిరెడ్డి గోవర్ధన్ ఏమన్నారంటే..?
Bajireddy Govardhan | బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అనుకూలంగా కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
Bajireddy Govardhan | నిజామాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అనుకూలంగా కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కవిత పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడటంతో పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన కవిత పక్క పార్టీలకు సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతోంది. పార్టీ బాగు కోసం కూతురైనా… కొడుకైనా చర్యలకు కేసీఆర్ వెనుకాడరు. హరీష్ రావు, సంతోష్ రావు బిఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు అని బాజిరెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రనికి పట్టిన శని. 22 నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేర్చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ కూడా సిబిఐకి అప్పగించాలనడం కుట్రనే అని బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

