KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
KCR : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు వేడుకలైన సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు.
KCR : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు వేడుకలైన సద్దుల బతుకమ్మ ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ సంబురాలతో తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొందన్నారు.
‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’ అని కోరుకుంటూ బతుకమ్మకు వీడ్కోలు పలుకుతూ ఘనమైన తెలంగాణ సాంస్కృతిక వేడుకలను ఆడబిడ్డలు ముగిస్తారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధనలో, తెలంగాణ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మహోన్నతమైనదని, వారి కృషిని త్యాగాలను గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు.
ఆడబిడ్డలకు ఎటువంటి కష్టం కలగకుండా చూస్తూ, వారి సంక్షేమం కోసం చిత్తశుద్దితో కృషి చేయడం ద్వారానే బతుకమ్మ పండుగ స్పూర్తిని కొనసాగించిన వారమౌతామని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bathukamma
- BRS
- KCR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

