Assembly Elections | 3న నోటిఫికేషన్.. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ షురూ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నగారా మోగింది. నవంబర్ 3న నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నగారా మోగింది. నవంబర్ 3న నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 3న షెడ్యూల్ విడుదల చేస్తారు. అదేరోజున నామినేషన్లు ప్రారంభమవుతాయి. నామపత్రాల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీకాగా, నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు తేదీ. అదే నెల 13న నామినేషన్లను పరిశీంచనున్నారు. ఇక నవంబర్ 30న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. అదేరోజున ఫలితాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 5న ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
ముఖ్యమైన తేదీలు..
- ఎన్నికల షెడ్యూల్- అక్టోబర్ 9
- ఎన్నికల నోటిఫికేషన్- నవంబర్ 3
- నామినేషన్ల ప్రారంభం- నవంబర్ 3
- నామినేషన్లకు చివరితేదీ- నవంబర్ 10
- నామినేషన్ల పరిశీలన- నవంబర్ 13
- నామినేషన్ల ఉపసంహరణ- నవంబర్ 15
- పోలింగ్- నవంబర్ 30
- ఓట్ల లెక్కింపు- డిసెంబర్ 3
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

