రూ.400 కోట్ల సైబర్ మోసాల గుట్టురట్టు
దేశవ్యాప్తంగా వందలాది మందిని ఆన్లైన్ మోసాలతో బురిడీ కొట్టించి, వారి నుంచి వసూలు చేసిన సొమ్మును మ్యూల్ బ్యాంకు ఖాతాలు, క్రిప్టో కరెన్సీ మార్గంలో మళ్లించిన భారీ నెట్వర్ను ఈడీ గుర్తించింది.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వందలాది మందిని ఆన్లైన్ మోసాలతో బురిడీ కొట్టించి, వారి నుంచి వసూలు చేసిన సొమ్మును మ్యూల్ బ్యాంకు ఖాతాలు, క్రిప్టో కరెన్సీ మార్గంలో మళ్లించిన భారీ నెట్వర్ను ఈడీ గుర్తించింది.
ఈ వ్యవహారంలో రూ.400 కోట్లకు పైగా నేరపూరిత ఆదాయం చేతులు మారినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠాతో సంబంధాలున్న రోషన్ ఫియాజ్, అమర్లను అక్టోబర్ 30న అరెస్టు చేసినట్టు ఈడీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

