MLC Elections Schedule | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
MLC Elections Schedule | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలకు వచ్చే నెల 6న నోటిఫికేషన్ విడుదలవడనున్నది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న పరిశీలన జరుగనున్నది. ఎన్నికలకు మార్చి 23న పోలింగ్ జరుగనున్నది.
MLC Elections Schedule | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలకు వచ్చే నెల 6న నోటిఫికేషన్ వెలువడనున్నది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న పరిశీలన జరుగనున్నది. ఎన్నికలకు మార్చి 23న పోలింగ్ జరుగనున్నది. అదే రోజు కౌంటింగ్ జరుగనున్నది. ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నవీన్‌రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ముగియనున్నది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2017లో ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

