23న ఎర్త్ అవర్
దేశవ్యాప్తంగా మార్చి 23న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ సూచించారు. ఆ రోజు ఎర్త్ అవర్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నారు.
- రాత్రి 8.30 గంటల నుంచి 9.30
- గంటల వరకు లైట్లు ఆపేయండి: అటవీశాఖ
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మార్చి 23న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ సూచించారు. ఆ రోజు ఎర్త్ అవర్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నారు.
మంగళవారం సచివాలయంలో ‘ఎర్త్ అవర్’ పోస్టర్ను ఆవిష్కరించిన ఆమె మాట్లాడుతూ.. ఎర్త్ అవర్ అనేది గ్రహం ఎదుర్కొంటున్న ట్రిపుల్ సంక్షోభాన్ని గుర్తించడానికి, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం నివారణకు, పర్యావరణ రక్షణకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్విచ్ ఆఫ్ పవర్ ద్వారా ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో వ్యక్తులు, సంస్థలు, వివిధ సంఘాలు అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్ చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

