Engineering | ఎంసెట్ ఇంజినీరింగ్ తుది విడుత సీట్ల కేటాయింపు.. ఇంకా 13 వేల సీట్లు ఖాళీ
Engineering | ఎంసెట్ తుది విడుత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు బుధవారం జరిగింది. తుది విడుత సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా మరో 13,139 బీటెక్ సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు.
Engineering | హైదరాబాద్ : ఎంసెట్ తుది విడుత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు బుధవారం జరిగింది. తుది విడుత సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా మరో 13,139 బీటెక్ సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 4,730 సీట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో మరో 4,150 సీట్లు మిగిలాయి. ఇక సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 3,777 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఈ కేటాయింపు పూర్తయ్యాక, మొత్తంగా 83,766 బీటెక్ సీట్లుంటే, 70,627 సీట్లు (84.31శాతం సీట్లు) నిండాయి. రెండో విడుత కౌన్సెలింగ్‌లో 62,738 విద్యార్థులు సీట్లను కన్ఫర్మేషన్ చేసుకోగా, తాజాగా 7,889 మంది విద్యార్థులకు తుది విడుత కౌన్సెలింగ్‌లో సీట్లను దక్కించుకున్నారు. సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈ నెల 11లోగా ఫీజు చెల్లించి సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలి. అంతేకాకుండా ఎంసెట్ మొదటి, రెండో, తుది విడుత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు ఈ నెల 12లోగా సంబంధిత కాలేజీల్లో టీసీలు సమర్పించి ప్రత్యక్ష్యంగా రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

