మరో 3 రోజులు పొడి వాతావరణం
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉండనున్నదని, ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలు పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉండవచ్చని పేర్కొన్నది.
- 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్
- పలు జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉండనున్నదని, ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలు పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉండవచ్చని పేర్కొన్నది. నైరుతి రుతుపవనాలు రాగల 3 నుంచి 4రోజుల్లో కేరళలో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని ప్రకటించింది.
బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమల్ తుఫాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవొచ్చని తెలిపారు. ఈ తుఫాను కారణంగా మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

