‘దోస్త్’ సెల్ఫ్రిపోర్టింగ్ గడువు పొడిగింపు
డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడుత ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడుత ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. బుధవారంతో గడువు ముగియగా, ఈ నెల 15 వరకు అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. దోస్త్ రెండో విడుత ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువును 15 వరకు పొడిగించామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

