కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేత
కలెక్టర్ వీపీ గౌతమ్ | కరోనా బాధితులకు నిత్యవసర వస్తువులను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ శనివారం లెనిన్ నగర్ వడ్డెర కాలనీ లలో నివాసముంటున్న వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు.

మహబూబాబాద్ : కరోనా బాధితులకు నిత్యవసర వస్తువులను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ శనివారం లెనిన్ నగర్ వడ్డెర కాలనీ లలో నివాసముంటున్న వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వస్తున్నారా? ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
కరోనా పాజిటివ్ వ్యక్తులు బయటకు రాకుండా వార్డ్ కౌన్సిలర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు ఇబ్బందులు ఉంటే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులు డాక్టర్ల వద్ద, వైద్య సిబ్బంది వద్ద లక్షణాలు వెల్లడించడం లో ఏమాత్రం సిగ్గు పడొద్దన్నారు. నిర్భయంగా ఉండాలని, ఆహారం తీసుకుంటూ మందులు సక్రమంగా వాడితే నయమవుతుందని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ వెంట కౌన్సిలర్ మార్నేని వెంకన్న ఉప వైద్యాధికారి అంబరీష, జిల్లా కోవిడ్ నోడల్ అధికారి రాజేష్, తాసిల్దార్ రంజిత్, పరికిపండ్ల అశోక్, టీఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్‌గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

