108లో ప్రసవంపై డీఎంహెచ్‌వో సీరియస్
108లో ప్రసవంపై ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య సీరియస్ అయ్యారు. ‘108లోనే పురుడు.. నిరుపేదకు అందని వైద్యం’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వాజేడులోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు.
- వాజేడు పీహెచ్సీ సందర్శన
- వాజేడు, ఏటూరునాగారం, ములుగు వైద్యులకు షోకాజ్ ఇస్తున్నట్టు వెల్లడి
వాజేడు, జూన్ 4: 108లో ప్రసవంపై ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య సీరియస్ అయ్యారు. ‘108లోనే పురుడు.. నిరుపేదకు అందని వైద్యం’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వాజేడులోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు.
ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ వాజేడు, ఏటూరునాగారం సీహెచ్‌సీ, ములుగు దవాఖాన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి నివేదికను కమిషనర్‌కు అందజేయనున్నట్టు తెలిపారు. గర్భిణులను గ్రామాల వారీగా గుర్తించి పీహెచ్‌సీలు, వైద్యశాలకు తీసుకొచ్చి ప్రసవం చేయించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆశా డే సమీక్షలో పాల్గొని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

