పోలీసులకు కామ్సన్ హెల్త్ కేర్ సంస్థ శానిటైజర్ పంపిణీ
ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు | శాంతిభద్రతల పరిరక్షణలో విశేషంగా కృషి చేస్తున్న పోలీసులకు అండగా ఉంటున్న వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు.

మహబూబ్ నగర్ : శాంతిభద్రతల పరిరక్షణలో విశేషంగా కృషి చేస్తున్న పోలీసులకు అండగా ఉంటున్న వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన కామ్సన్ హెల్త్ కేర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ కుమార్ పోలీసు సిబ్బందికి ఉపయోగపడే విధంగా శానిటైజర్లను ఎస్పీకి అందించారు. విపత్తులు సంభవించి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమాజం మొత్తం మానవీయ కోణంలో స్పందించడం మనలోని ఐక్యతను చాటుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
గత ఏడాది నుంచి ఒక కరోనా మహమ్మారి మనను ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రజలంతా లాక్ డౌన్ సమయంలో బాధ్యతగా ఇంట్లోనే ఉండి సహకరించాలని కోరారు. పోలీసుల విధి నిర్వహణలో అవసరమైన శానిటైజర్స్ అందించిన కామ్సన్ హెల్త్ కేర్ ఎండీ మనీష్ ను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్‌గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

