ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ను డిస్మిస్ చేయండి
దివ్యాంగులను కించపరిచేలా ఎక్స్‌వేదికగా వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ను డిస్మిస్ చేయాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక డిమాండ్ చేసింది.
- అఖిల భారత వికలాంగుల హకుల వేదిక డిమాండ్
హైదరాబాద్, జూలై25 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులను కించపరిచేలా ఎక్స్‌వేదికగా వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ను డిస్మిస్ చేయాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక డిమాండ్ చేసింది. వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు నేతృత్వంలో దివ్యాంగ హక్కుల, సంక్షేమ సంఘాల నేతల బృందం వికలాంగుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు.
దివ్యాంగులపై సానుభూతి చూపాల్సిన అధికారి కించపరిచేలా మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. ఐఏఎస్ అధికారిగా కొనసాగే నైతిక విలువలను కోల్పోయారని, స్మితా సబర్వాల్‌ను దివ్యాంగుల హకుల చట్టం ప్రకారం శిక్షించి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేదిక నాయకులు పులిపాటి శ్రీనివాస్, జంగిల్ శ్రీనివాస్, అందే దయమణి, తాళ్ల మాధవి, మాలెల్ల డేవిడ్, మహేందర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

