డిండి ప్రాజెక్టుతో పాలమూరు రైతులకు నష్టం
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం జరిగి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమకారుల నియోజకవర్గ జేఏసీ చైర్మన్ షేక్ హుస్సేన్ వలీ డిమాండ్ చేశారు.
- పీఎల్ఆర్ఐని పూర్తిచేసి సాగునీటిని అందజేయాలి
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి మలిదశ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకుల వినతి
అలంపూర్, మే 17: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం జరిగి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమకారుల నియోజకవర్గ జేఏసీ చైర్మన్ షేక్ హుస్సేన్ వలీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిను కలిసి వినతిపత్రం అందజేశారు.
జేఏసీ కన్వీనర్ వెంకట్రామయ్యశెట్టి, మున్సిపల్ చైర్మన్ జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Dindi Project
- farmers
- Palamuru
- PLRI
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

