హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ ఫ్లూయెన్సీ ఆధునిక నాయకత్వానికి కొత్త కరెన్సీ అని ఐఎంఏ గ్లోబల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ చైర్ ఎమిరటస్ సునీల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.
శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ‘లీడర్షిప్ ఇన్ ఏ చేంజిగ్ వరల్డ్’ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.