ఉప్పొంగి ప్రవహిస్తున్న దుందుభి వాగు
ఉప్పొంగి ప్రవహిస్తున్న దుందుభి వాగు | భారీ వర్షాలు పడిన తరుణంలో దుందుభి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

మహబూబ్‌నగర్ : రాష్ట్రాన్ని గులాబ్ తుఫాను ముంచేస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. రోడ్లు తెగిపోయాయి. పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.
కాగా, సోమవారం రాత్రి కొందుర్గు, నవాబుపేట, బాలానగర్ మండలాల పరిధిలో భారీ వర్షాలు పడిన తరుణంలో దుందుభి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బాలానగర్ మండలం ఉడిత్యాల – సూరారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్
IPL 2021 | వార్నర్ పనైపోయినట్లేనా.. తుది జట్టు ఎంపికపై కోచ్ రియాక్షన్ ఇదీ!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

