శ్రీశైలంలో మహబూబ్నగర్ వాసి మృతి
శ్రీశైళంలో దర్శనానికి వచ్చిన భక్తుడు మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు.

శ్రీశైలం: శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన భక్తుడు ఆదివారం మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే అశోక్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడిని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి వాసిగా గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

