హామీల అమలులో విఫలం: దేవీప్రసాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక హామీని నెరవేర్చలేదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు మూడేండ్లపాటు సహకరించినా సమస్యలు పరిష్కరించకుండా, ఇప్పుడు మరో రెండేండ్ల సమయం కావాలని కోరడం ఉద్యోగులపై ప్రభుత్వ అమానుష వైఖరిని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక హామీని నెరవేర్చలేదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు మూడేండ్లపాటు సహకరించినా సమస్యలు పరిష్కరించకుండా, ఇప్పుడు మరో రెండేండ్ల సమయం కావాలని కోరడం ఉద్యోగులపై ప్రభుత్వ అమానుష వైఖరిని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

