సీటెట్ తెల్లారే ఇన్‌సర్వీస్ టెట్.. టీజీ టెట్ పరీక్షను వాయిదా వేయాలన్న డిమాండ్లు
టెట్ పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ టీచర్స్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీ టెట్) పరీక్ష తెల్లారే టీజీ టెట్(ఇన్ సర్వీస్) పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : టెట్ పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ టీచర్స్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీ టెట్) పరీక్ష తెల్లారే టీజీ టెట్(ఇన్ సర్వీస్) పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీంతో రెండు పరీక్షలకు హాజరయ్యే వారికి టెన్షన్ పట్టుకున్నది. సెప్టెంబర్ 6న సీటెట్ ఎగ్జామ్‌ను జాతీయంగా నిర్వహించనున్నారు. టీజీ టెట్ పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
సీటెట్ పరీక్ష తెల్లవారే టీజీ టెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కొందరు అటు సీటెట్, టీజీ టెట్ రెండు పరీక్షలు రాసేవారున్నారు. రెండు పరీక్షలకు మధ్య ఒక రోజు వ్యవధి మాత్రమే ఉండటంతో సదరు అభ్యర్థుల్లో కలవరం మొదలయ్యింది. తెలంగాణ వారికి విజయవాడ, ఏపీలోని పలు పట్టణాల్లో సెంటర్లు కేటాయిస్తున్నారు. ఇలా సెంటర్లు దూరంగా పడితే ఇబ్బందులు పడా ల్సి వస్తుందని కొందరు టీచర్లంటున్నారు. టీజీ టెట్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CTET
- Postpone
- TET
- TGT TET exams
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

