29 నుంచి డీఈఈసెట్ మూడో విడత కౌన్సెలింగ్
డీఎల్ఈడీ కోర్సులోని సీట్ల భర్తీకి నిర్వహించే డీఈఈసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ జీ రమేశ్ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): డీఎల్ఈడీ కోర్సులోని సీట్ల భర్తీకి నిర్వహించే డీఈఈసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ జీ రమేశ్ ప్రకటనలో తెలిపారు. 29న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 30న వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశమివ్వగా, జూలై 4న సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.
సీట్లు పొందిన వారు జూలై 4 నుంచి 6 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. జూలై 8, 9 తేదీల్లో ైస్లెడింగ్, సీట్ల కన్వర్షన్ చేసుకోవచ్చని, అదే తేదీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

