డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 21, 22 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. వివరాల కోసం htpps://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. టీజీపీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

