DEECET -2023 | డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల
DEECET -2023 | హైదరాబాద్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2023 -25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ప్రభుత్వ డైట్ కాలేజీతో పాటు, ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

డీఈఈ సెట్ ఎగ్జామ్‌ను జూన్ 1న నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఎస్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. రెండేండ్ల వ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి మే 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈ నెల 22వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని, నోటిఫికేషన్ సహా ఇతర కోసం http ://deecet.cdse.telangana.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి