కాంగ్రెస్ పాపంతోనే కరెంట్ సంక్షోభం
రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు.
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ మెంబర్లు కిశోర్‌గౌడ్, ఉపేంద్ర, పార్టీ నేత సంజయ్‌తో కలిసి గురువారం తెలంగాణభవన్‌లో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో అన్నిరంగాలు సర్వనాశనమవుతున్నాయని ధ్వజమెత్తారు. నాలుగువేల మెగావాట్ల కెపాసిటీ ఉన్న యాదాద్రి పవర్ ప్లాం ట్లో 400 మెగావాట్లు ఉత్పత్తి చేయడమే నిదర్శనమని అన్నారు. 1200 మెగావాట్ల జైనూర్ పవర్‌ప్లాంట్‌ను 544 మెగావాట్లకు కుదించారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చేతగానితనానికి అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

