పాకాల సరస్సు నుంచి కొట్టుకొచ్చిన మొసలి
పాకాల సరస్సు | ఖానాపురం మండలం పాకాల సరస్సు నుంచి కొట్టుకొచ్చిన మొసలి సమీపంలోని పాపయ్యపేట సుద్దరేవుల చెరువు కట్ట వద్ద చనిపోయి నీటిపై తేలుతూ కనిపించింది.

వరంగల్ రూరల్ : జలాశయంలో ఉండాల్సిన మొసలి ఊర చెరువు వద్దకనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఖానాపురం మండలం పాకాల సరస్సు నుంచి కొట్టుకొచ్చిన మొసలి సమీపంలోని పాపయ్యపేట సుద్దరేవుల చెరువు కట్ట వద్ద చనిపోయి నీటిపై తేలుతూ కనిపించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు గుర్తించి బయటికి తీసి ఒడ్డుకు చేర్చారు. కాగా, ఇంకా ఎన్ని మొసళ్లు నీళ్లలో ఉన్నాయో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Afghanistan: విమానం టైర్లను పట్టుకొని వేలాడుతూ కింద పడిన ముగ్గురు.. వీడియో
IPL: రషీద్, నబీ అందుబాటులో ఉంటారు: సన్‌రైజర్స్
Dalit Bandhu | కాంగ్రెస్ అక్కసు.. దళితులను అడ్డుకున్న హస్తం నేతలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

