Afghanistan: విమానం టైర్లను పట్టుకొని వేలాడుతూ కింద పడిన ముగ్గురు.. వీడియో
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్లకు కట్టే సంఘటన ఇది. ఎలాగైనా సరే దేశం నుంచి బయటపడాలని చూస్తున్న వేల మంది ఆఫ్ఘన్లు.. ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకొస్తున్నారు. ఏ విమానం దొరికితే అందులో ఎక్కడానికి ఎగబడుతున్నారు.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్లకు కట్టే సంఘటన ఇది. ఎలాగైనా సరే దేశం నుంచి బయటపడాలని చూస్తున్న వేల మంది ఆఫ్ఘన్లు.. ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకొస్తున్నారు. ఏ విమానం దొరికితే అందులో ఎక్కడానికి ఎగబడుతున్నారు. అయితే ఇలా లోనికి వెళ్లలేకపోయిన వాళ్లలో కొంతమంది విమానం టైర్లను గట్టిగా పట్టుకొని బయటపడటానికి ప్రయత్నించారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. అలా టైర్లను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు కింద పడిపోయారు. వాళ్లంతా ఆ దగ్గర్లోని ఇండ్లపై పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాళ్లు పడగానే భారీ శబ్దాలు వినిపించినట్లు తెలిపారు.
The moment a person falls from a plane in Afghanistan, because he were clinging to the tires of the airplane.#Afghanistan #Talibans #Afghanishtan #AfghanWomen #Kabul #KabulHasFallen #kabulairport #AfghanistanBurning #KabulFalls pic.twitter.com/hVb2U3zJ1R
— Abdulmusawer khalil (@MusawerAndarabi) August 16, 2021
Here in this video you see some of the Afghan youth hanging on the American airplane’s engines before take off in the Kabul airport https://t.co/msb8UbZO9D
— Ragıp Soylu (@ragipsoylu) August 16, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

