HomeTelanganaCpim Supports Congress In Mlc By Lections Of Bgraduates
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా మద్దతునిస్తున్నామని వెల్లడించారు.
హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా మద్దతునిస్తున్నామని వెల్లడించారు.