హైదరాబాద్, వ్యవసాయ యూనివర్సిటీ , జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైంది. సీట్లు పొందినవారికి పత్రాలను అందజేశారు. మొదటి ర్యాంకు సాధించిన శ్రీవర్ధన్కి ప త్రాన్ని రిజిస్ట్రార్ విద్యాసాగర్ అందించారు.