TG PECET-TG EDCET 2025 | తెలంగాణ పీఈ, ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల..
TG PECET-TG EDCET 2025 | తెలంగాణ పీఈ షెడ్యూల్, ఎడ్‌సెట్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానున్నది. మార్చి 15 నుంచి మే 24 వరకు పీఈ సెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
TG PECET-TG EDCET 2025 | తెలంగాణ పీఈ షెడ్యూల్, ఎడ్‌సెట్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానున్నది. మార్చి 15 నుంచి మే 24 వరకు పీఈ సెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో మే 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇక జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.
ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం ఎడ్‌సెట్ షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. మార్చి 10న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొంది. మార్చి 12 నుంచి మే 13 వరకు ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు తెలిపింది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం సెషన్లో ఎడ్‌సెట్ పరీక్ష జరుగుతుందని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

