Home
Telangana
Congress Senior Leader Renuka Chowdhury Says She Only Have Right To Contest From Khamma Parliament
Renuka Chowdhury | ఖమ్మంలో పోటీ చేసే హక్కు నా ఒక్కదానికే ఉంది.. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
Renuka Chowdary | పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఆసక్తిచూపుతున్న తరుణంలో.. అక్కడి నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని ఖరాఖండీగా చెప్పేశారు. తాను కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదని పేర్కొన్నారు.
Renuka Chowdhury | పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఆసక్తిచూపుతున్న తరుణంలో.. అక్కడి నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని ఖరాఖండీగా చెప్పేశారు. తాను కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరామని రేణుకా చౌదరి తెలిపారు. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని ఆమె చెప్పారు. సోనియా ఇక్కడికి వస్తే తమకు మహాభాగ్యమని అన్నారు. ఆమె నిర్ణయం చెప్పే వరకు ఎవరూ అభ్యర్థి కాదని తెలిపారు. సోనియాగాంధీకి తప్ప ఎవరికీ ఈ స్థానం ఇచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

