Congress Leaders | పోలీసుల నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు!
సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌కు వస్తున్న సందర్భంగా బుధవారం కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్‌చేశారు. రేకుర్తికి చెందిన మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్ పీసీసీ ఆధ్వర్యంలో ఇటీవల కొత్తగా ఏర్పాటుచేసిన ప్రియాంకాగాంధీ సంఘటన్లో రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌కు వస్తున్న సందర్భంగా బుధవారం కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్‌చేశారు. రేకుర్తికి చెందిన మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్ పీసీసీ ఆధ్వర్యంలో ఇటీవల కొత్తగా ఏర్పాటుచేసిన ప్రియాంకాగాంధీ సంఘటన్లో రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఆయన నివాసం ఉంటున్న రేకుర్తిలో 22ఏ బాధితులు జేఏసీ పేరుతో పలు ఆందోళనలు చేపట్టారు. సీఎం కరీంనగర్ వస్తున్న సందర్భంగా ఆయనను కలిసి తమ గోడు చెప్పుకొంటామని ఇటీవల ప్రకటించడంతో కొత్తపల్లి పోలీసులు 22ఏ బాధితుల జేఏసీ నాయకులతోపాటు నందెల్లి ప్రకాశ్‌ను అరెస్ట్ చేసి, కరీంనగర్ పీటీసీలో నిర్బంధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

