Konda Surekha | కొండా సురేఖను రాజీనామా చేయాలని ఆదేశించిన అధిష్ఠానం.. పార్టీని వీడే యోచనలో మంత్రి?
Konda Surekha | మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి.
Konda Surekha | మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా దంపతులు నేడు హైదరాబాద్‌లో తన అనుచచరులతో సమావేశమైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపిన కొన్ని గంటలకే సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హైకమాండ్ హెచ్చరించింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, చేయకపోతే బర్తరఫ్ చేయాల్సి వస్తుందని, అక్కడి వరకు తెచ్చుకోవద్దని సురేఖకు ఖర్గే సూచించినట్లు తెలిసింది.
బర్తరఫ్ కంటే రాజీనామా చేయడమే మంచిదని మంత్రి నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చేలోపే రాజీనామా చేసే అవకాశం ఉంది. కాగా, తనపై తీసుకునే చర్యలపై పునరాలోచించాలని కోరినా కొండా సురేఖ కోరిననప్పటికి హైకమాండ్ నుంచి ఎలాంటి ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశాక పార్టీలో కొనసాగడం అవమానకరమని, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

