ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ సర్కార్
ఉచిత వైద్యంతో ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత ప్రభు త్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- రూ. 1,400 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి: హరీశ్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఉచిత వైద్యంతో ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత ప్రభు త్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. కోకాపేటలోని ఆ యన స్వగృహంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగులు, సిబ్బంది ఆదివారం కలిసి తమ గోడు చె ప్పుకొన్నారు.
జీతాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తమ దీనస్థితిని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన దవాఖానలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆరోగ్యశ్రీ సిబ్బంది జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

