నిరుద్యోగులకు నరకం చూపిస్తున్న సర్కార్
డీఎస్సీని వాయిదా వేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులపై విచక్షణా రహితంగా దాడి చేయడం అప్రజాస్వామికం అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు దుయ్యబట్టారు.
- బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): డీఎస్సీని వాయిదా వేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులపై విచక్షణా రహితంగా దాడి చేయడం అప్రజాస్వామికం అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు దుయ్యబట్టారు. ఉద్యోగాలు పెంచుమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నదని ప్రకటనలో ఆరోపించారు.
హామీలను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ సర్కారుకు చేతగాక నిరుద్యోగులపై దాడికి పాల్పడి రాక్షస ఆనందం పొందుతున్నదని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు స్వర్గం చూపుతామని ఆశలు కల్పించిన కాంగ్రెస్ ఇప్పుడు నరకం చూపిస్తున్నదని వాపోయారు. ఇందిరమ్మ రాజ్యమంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీని తేవటమా? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

