Home
Telangana
Congress Government Is Conspiring To Cancel The Rythubandhu Scheme In The Name Of Farmer Loan Waiver
రైతుబంధు రద్దుకు సర్కారు కుట్ర
రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకాన్ని రద్దు చేసేదుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ విమర్శించారు.
- మేడె రాజీవ్‌సాగర్
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకాన్ని రద్దు చేసేదుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షలకు పైగా రైతులు లక్షలోపు పంట రుణాలు తీసుకుంటే వారిలో 11 లక్షల మందికే మాఫీ చేయడం ఎంతవరకు సమంజసమని శుక్రవారం విడుదల చేసిన ప్రకనటనలో ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో లక్ష లోపు రుణమాఫీకి రూ.19 వేల కోట్లయితే, కాంగ్రెస్ సర్కారు రూ.6098 కోట్లు మాత్రమే మాఫీ చేసిందని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హకు కాంగ్రెస్‌కు లేదని రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

