CM visit | నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం పర్యటన
CM visit | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ (బుధవారం) ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గం కొడంగల్ అడుగుపెట్టబోతున్నారు.
CM visit: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ (బుధవారం) ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గం కొడంగల్ అడుగుపెట్టబోతున్నారు.
సీఎం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు 1500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

